ఆంధ్ర ప్రదేశ్,తెలంగాణరాష్ట్రాలఅధికార భాషతెలుగు.భారత దేశంలోతెలుగు మాతృభాషగా మాట్లాడే 8.7 కోట్ల (2001) జనాభాతో[1]ప్రాంతీయ భాషలలో మొదటి స్థానంలో ఉంది. ప్రపంచంలోని ప్రజలు అత్యధికముగా మాట్లాడే భాషలలో 15 స్థానములోనూ, భారత దేశములోహిందీ, తర్వాత స్థానములోనూ నిలుస్తుంది. పాతవైన ప్రపంచ భాష గణాంకాల (ఎథ్నోలాగ్) ప్రకారం ప్రపంచవ్యాప్తంగా 7.4 కోట్లు మందికి మాతృభాషగా ఉంది.[2]మొదటి భాషగా మాట్లాడతారు. అతి ప్రాచీన దేశ భాషలలోసంస్కృతముతమిళముతో బాటు తెలుగు భాషను 2008 అక్టోబరు 31న భారత ప్రభుత్వము గుర్తించింది.

వెనీసుకు చెందిన వర్తకుడునికొలో డా కాంటిభారతదేశం గుండా ప్రయాణిస్తూ, తెలుగు భాషలోని పదములు ఇటాలియన్ భాష వలె అజంతాలు (అచ్చు అంతమున కలిగి) గా ఉండటం గమనించి తెలుగును'ఇటాలియన్ అఫ్ ది ఈస్ట్‌' గా వ్యవహరించారు.[3]కన్నడిగుడైన శ్రీకృష్ణదేవరాయలు తెలుగు భాషను 'దేశ భాషలందు తెలుగు లెస్స ' అని వ్యవహరించారు. తెలుగు అక్షరమాలకన్నడ భాషలిపిని పోలియుంటుంది.

1510–1600 – ప్రబంధ యుగము[మార్చు]

విజయనగరచారిత్రకశకానికి చెందిన చక్రవర్తిశ్రీకృష్ణదేవరాయలుఆదరణలో 16 వ శతాబ్దం ప్రాంతంలో తెలుగు సాహిత్యపు స్వర్ణయుగం వికసించింది.స్వతహాగా కవియైన మహారాజు తనఆముక్తమాల్యదతో"ప్రబంధం" అన్న కవిత్వరూపాన్ని ప్రవేశపెట్టాడు. ఆ కాలంలో అతి ప్రముఖ కవులైనఅష్టదిగ్గజాలతోఆయన ఆస్థానం శోభిల్లింది.

2



  2